బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వ అధ్యాపకుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక.

04 May 2026 35 వీక్షణలు admin@newstelugu.com
తెలంగాణ ప్రభుత్వ అధ్యాపకుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక.

రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా గాదె వెంకన్న , రాష్ట్ర అధ్యక్షులుగా యార కుమార స్వామి, రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులుగా మబ్బు పరశురాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పత్తికొండ రామచంద్రారెడ్డి నూతనంగా ఎన్నిక కబడ్డారు.

ఉస్మానియా క్యాంపస్లో జరిగినటువంటి తెలంగాణ ప్రభుత్వం అధ్యాపకుల సంఘం మూడవ వార్షిక సంఘం సమావేశంలో నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక జరిగింది. సంఘం ఎన్నికను రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ డా. శ్రీమతి రజిని మరియు రాష్ట్ర మీడియా ఇంచార్జ్ కూన సతీష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించగా జరిగింది. రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా గాదె వెంకన్న , రాష్ట్ర అధ్యక్షులుగా యార కుమార స్వామి, రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులుగా మబ్బు పరశురాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పత్తికొండ రామచంద్రారెడ్డి నూతనంగా ఎన్నిక కబడ్డారు. ఈ ఎన్నికలో ప్రత్యక్షంగా రాష్ట్ర కోశాధికారి పి. ఉపేందర్ రావు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బుర్రి రాజుగారు, జాయింట్ సెక్రెటరీ చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్, వైస్ ప్రెసిడెంట్ ముక్క యుగేందర్, మోతే సమ్మయ్య, కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు డి రవీందర్, మేడ్చల్ డిస్ట్రిక్ట్ నాయకులు యం. జగన్, అనిఫ్ , రాజు, రామ్మోహన్, మోహన్, పరోక్షంగా (Online Vote) ముని స్వామి, రామాంజనేయులు గౌడ్, లడే మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags: TGLA