బ్రేకింగ్ న్యూస్

క్రీడలు

దుమ్ము లేపిన హైదరాబాద్ టీం పాయింట్లు పట్టికలో  ముందంజకు

దుమ్ము లేపిన హైదరాబాద్ టీం పాయింట్లు పట్టికలో ముందంజకు

దుమ్ము లేపిన హైదరాబాద్ టీం పాయింట్లు ముందంజకు ఎగబాకంది. వరుస విజయాలతో హైదరాబాద్ సన్రైజర్ టీం ఐపీఎల్ 2026 విజయ డంకాలు మోగిస్తుంది మంగళవారం జరిగిన సన్రైజర్స్ వర్సెస్ ఢిల్లీ టీం కి జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ 47 పరుగులు ఘనవిజయం సాధించింది.

17 Apr 2026